Special Programs






గో సంరక్షకుడు గోపాలకుడి గోకులాష్టమి రోజున గోశాలలో గోపాలునికి ఇష్టమైన గోవుల సేవ శ్రీ సత్య సాయి సేవా సమితి -ఆల్వాల్ వారిచే దేవేరా యంజాల్ సమీపాన సాయి గీత ఆశ్రమ గోశాల 225 kgs ,లాల్ బజార్ గోశాల :100kgs ,టెంపుల్ ఆల్వాల్ గోశాల 50kgs, మరియు డైరీ ఫార్మ్ రోడ్ గోశాలలో:100kgs గోవులకు ధాన అక్కడి గోసంరక్షులకు ఇవ్వడం జరిగినది ఈ సేవలో 5 గురు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు-జె ఈశ్వర్ రావు కన్వీనర్