Bhajans

సాయిరాం, ఆన్ లైన్ 95 రోజుల ప్రత్యేక భజనల భాగంగా నేడు రెండవ రోజు కన్వీనర్ నివాసములో నిర్వహించడం జరిగినది. ఉదయము సుప్రభాత సేవ, ఓంకారము, సుప్రభాతము మరియు సాయి గాయత్రి వారి కుటుంబ సభ్యులతో గావించి సాయంత్రం ప్రత్యేక ఆన్ లైన్ భజన నిర్వహిస్తునప్పుడు సుమారు 88 మంది భక్తులు పాల్గొనడం విశేషము, వారి భక్తి శ్రద్ధలకు స్వామి వారి దివ్యమైన అనుగ్రహము కూడా తోడైనందున ఆన్ లైన్ ప్రత్యేక భజన మరియు మహిళలచే శ్రీ లలిత సహస్ర పారాయణము ఆద్యంతమూ హృదయానందము కలిగించినది తెలియజేస్తూ స్వామి కి కృతజ్ఞతగా పుస్పహాంజలి గటిస్తున్నాము. -జై సాయిరాం