గురుపూర్ణిమ సందర్బముగా అదిలాబాద్ జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారు స్వామి దర్శనార్థం మందిరానికి వచ్చి స్వామి దర్శించుకున్నారు .