Balvikas

సాయిరాం, శ్రీ సత్య సాయి సేవా సమితి గురుపూర్ణిమ మహోత్సవాన్ని సమితి మందిరం లో ( COVID-19 జాగ్రత్త చర్యలో భాగముగా ) నిరాడంబరంగా సమితి బాలవికాస్ గురువులు ఆన్ లైన్ లో ఉదయం . 11 గంటల నుండి మధ్యాహ్నం గం.12.30 ని వరకు బాలవికాస్ బాల బాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మరియు సాయంత్రం గం.4.30 ని నుండి గం.5.30 ని వరకు మహిళా విభాగ్ వారిచే ఆన్ లైన్ లో శ్రీ లలిత సహస్ర నామ పఠనం,హనుమాన్ చాలీసా మరియు శివాష్టకం పఠించారు అనంతరం ఆన్ లైన్లో భజన గావించి నేటి కార్యక్రమాల నిర్వహణ జరిగినది. భగవాన్ బాబా వారి దివ్య కృప వలన ఈ జగత్తు కరోనా వ్యాధి నుండి విముక్తి కలిగి సకల జనులు సుఖ సంతోషాలతో మెలగాలని కోరుకుంటూ స్వామికి ప్రణమిల్లుతూ సాయిరాం.