🙏సాయిరాం 🙏 స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో లాక్ డౌన్ (కరోనా ) సహాయక చర్యలో భాగంగా పఠాన్‌చెరు సత్యసాయి అన్నశాల సేవా నిలయం లో తేదీ 26-05.2020 మంగ్లవారం 56వ రోజు) పఠాన్‌చెరు పరిధి లోని ఆకలితో అలమటించే పేద నారాయణులకు *80మందికి సాంబార్ రైస్ మరియు వాటర్ పాకెట్స్ అందరికి పంపిణి చేయటం జరిగింది. ఇట్టి సేవలో 5no పురుషులు. 5no మహిళలు పాల్గొన్నారు. సేవకు సహకారం అందించిన ప్రతి ఒకరికి సాయిరాం.👏 *శ్రీ సత్య సాయి సేవా సమితి పఠాన్‌చెరు, సంగారెడ్డి జిల్లా*🙏