సాయిరాం, భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 4-6-20గురువారం, దాసరి నవ్య అనే పేద అమ్మాయి పెళ్లి గురించి పుస్తెలు మట్టెలు, బట్టలు ,స్టీలు పాత్రలు డాక్టర్ శరత్ కుమార్ , శ్రీదేవి దంపతులచే, వరంగల్ అర్బన్ శ్రీ సత్యసాయి సేవాసంస్థలద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలవికాస్ గురువులు శిరీష, పద్మావతి గార్లు పాల్గొన్నారు................సదాసాయిసేవలో సేవలో జిల్లా అధ్యక్షుడు వరంగల్ అర్బన్