Service
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20200602at165641_1591144161.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20200602at165703_1591144161.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20200602at170210_1591144162.jpeg)
ఓం శ్రీసాయిరాం🙏 స్వామి వారి అనుగ్రహముతో సత్యసాయి సేవాసమితి లక్షెట్టిపేట్ వారి ఆధ్వర్యంలో గూడెం ఒడ్డెరకాలని లోని గండికోట లక్ష్మీ కుటుంబసభ్యుల కొరకు నిర్మించిన నూతన గృహమును సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షులు సుభాష్ చందర్ గారు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సేవాదల్ సమన్వయ కర్త వెంకటేశ్వర్లు గారు, గంప రవీందర్ మరియు లక్షెట్టిపేట్ సమితి కన్వీనర్ మరియు పదాది కారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాయిరాం🙏🙏🙏🙏