భద్రాచలం సమితి వారిచే స్వామి ప్రేమకు చిహ్నంగా 28.05.2020 న 36 మంది వలస కార్మికులకు నారాయణ సేవ చేయబడినది.