పాల్వంచ సమితి వారి ఆధ్వర్యంలో విఐపి గ్రామం మేము కుంట లో 54 కుటుంబాలకు అమృత కలశాలు కొత్త చీరలు ఫ్యాన్టు, షర్టులు పిల్లలకు కొత్త దుస్తులు వెజిటబుల్ బిర్యానీ పెరుగు అన్నం ప్యాకెట్ లు స్వామి ప్రేమకు చిహ్నంగా అందించడం జరిగింది