భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల అనంత ఆశీస్సులతో పాల్వంచ సమితి తరఫున 31-05-2020 నాడు వేముకుంట గ్రామములో 72 కుటుంబాలకు ఇంటికి ఒకటి చొప్పున క్రొత్త చీర మరియు పిల్లల బట్టలు క్రొత్తవి ఇవ్వడం జరిగింది.