13-5-20 తేదీన భద్రాద్రి జిల్లా లో మారుమూల రిసర్వ్ ఫారెస్ట్ లో ఉన్న పాలవాగు గిరిజన గ్రామం లోని మొత్తం 50 కుటుంబాలకు రాష్ట్ర trust ద్వారా అమృత కలశాలు స్వామి ప్రేమకు చిహ్నంగా అందించడం జరిగింది. మంచి కండిషన్ లో ఉన్న దుస్తులు కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంటు కు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారు అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం లో శ్రీ డి. రామచంద్ర రెడ్డి, జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్, శ్రీ వేంకటేశ్వర రావు, Bhadrachalam కన్వీనర్, మరియు పాల్వంచ, భద్రాచలం సమితు ల నుండి 9 మంది సేవాదళ్ పాల్గొన్నారు. గ్రామస్థులు చాలా ఆన Oదించారు. అమృత కలశం: బియ్యం 12 కేజీలు కందిపప్పు కేజీ నూనె ఒక లీటర్ ఉల్లిపాయలు ఒక కేజీ కారం 100 గ్రా. తాలింపు గింజలు 100 గ్రా.