ఓం శ్రీ సాయిరాం AIP మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారి సూచనలను పాటిస్తూ ఎక్కువ మంది గుమి గూడ కుండా జాగ్రత్త వహిస్తూ మణుగూరు సమితి కన్వీనర్ గారు ఈ రోజు మధ్యాహ్నం నిరుపేద కుటుంబాలకు 15 అమృత కలశా లను ఇవ్వడం జరిగింది.