sairam 🙏 పఠాన్ చెరు శ్రీ సత్యసాయి సేవా సమితి స్వామి దివ్వ అనుగ్రహ ఆశీస్సులతో కరోనా మహమ్మారి వలన బాధలకు గురి అయిన వారికి సేవా వివరాలు :— 350 వరకు మాస్కులు పంపిణి చేయడం జరిగింది 12 మంది వరకుప్రతిరోజు అన్ని రకాలుగాసేవలు చేయడం 4th ఏప్రిల్ శనివారం:— 210 పులిహోర ప్యాకెట్ 250 బట్టర్ మిల్క్ 250 వాటర్ పాకెట్స్ sairam🙏 శ్రీ సత్యసాయి సేవా సమితి పఠాన్‌చెరు , సంగారెడ్డి జిల్లా