ఓం శ్రీ సాయిరాం 🙏 స్వామి వారి దివ్య అనుగ్రహముతో జైపూర్ పునరవాస కేంద్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు 10 కుటుంబాల వారికి, జైపూర్ మండలం ,మంచిర్యాల జిల్లా లో ని భజన మండలి వారు 10 రోజులకు సరిపడా అమృత కలశములు ఇవ్వడం జరిగింది.