Carona 2020
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20200406at105315_1586165316.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20200406at105314_1586165316.jpeg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20200406at105313_1586165316.jpeg)
సాయిరాం ఈరొజు ఉదయం రోడ్ పక్కన ఒక పెషెంట్ పడుకొని ఉంటె మన సేవాదల్ వెల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాము అంటే అయన నిరాకరించడం జరిగింది ,పోని వృద్దాశ్రమం తీసుకెళ్దాం అన్నకూడా నిరాకరించటం జరిగింది ,ఆయనకి భొజనం పళ్ళు ఇవ్వడం జరిగింది