ఓం శ్రీ సాయిరాం🙏 స్వామి వారి దివ్య అనుగ్రహముతో ,ఈరోజు కోటపల్లి MRO గారి అభ్యర్థన మేరకు పునరావాస కేంద్రంలో ఉన్న 22 మంది మహారాష్ట్ర పనివారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. కోటపల్లి మండలం , మంచిర్యాల జిల్లా.