ఓం శ్రీ సాయిరాం🙏 స్వామి వారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్యసాయి సేవాసమితి మంచిర్యాల ,మహిళవిభాగ్ వారు తయారుచేసిన మాస్కులు ,ఈరోజు కొన్ని మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది.