Carona 2020
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/WhatsAppImage20200406at142257_1586163908.jpeg)
ఓం శ్రీ సాయిరాం🙏 స్వామి వారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్యసాయి సేవాసమితి మంచిర్యాల వారు UP State🖕 నుండి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్న వారికి (రేషన్ కార్డ్ లేక ప్రభుత్వ సహాయం అందని వారికి) MRO సమక్షంలో 10 రోజులకు అవసరమయ్యే అమృతకలశములు అందచేయడము జరిగినది.