కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా మరియు నిర్మూలన కు స్వామిని ప్రార్థిస్థూ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ సత్యసాయి సేవా మందిరం లో సామూహిక రుద్ర పారాయణం మరియు లలితా సహస్రనామ పఠనం జరిగింది.