🙏సాయిరాం🙏 ఈ రోజు భగవాన్ సత్య సాయిబాబా వారి 93 జన్మదినం సందర్బంగా మధ్యాహ్నం స్వామి వారి దివ్య అనుగ్రహ అస్సిసులతో _స్థానిక ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పెకెంట్స్_ కి స్వామి విభూతి, అన్నప్రసాదం మరియు 1 సారీ ఇవ్వడం జరిగింది. సుమారు 12 మంది మహిళా సేవాదళ్ , 8 పురుకులు సేవాదళ్_ 93 సారీస్, ప్రసాదం, ప్రతీ వార్డ్ వద్దకి వెళ్లి patient ki స్వామి గురించి చెప్పి ఇవ్వడం జరిగింది. 🙏స్వామి అందరిని చల్లగా చూడాలని ప్రార్థిద్దాం 🙏🙏