భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట శ్రీ సత్య సాయి సేవాసమితి ఆధ్వర్యం లో 02 .02 .2020 న వాల్మీకి ఆలయం నందు, గంగారాం గ్రామంలో మరియు బాల వికాస్ సెంటర్ నందు తండులార్చన మరియు సాయి గాయత్రి పఠనము జరిగింది.
Valmiki Temple:2 Boys, 11 girls and 1 guru;
Gangaram: 1 Boy, 5 girls and 1 guru;
Home Bal Vikas: 11 boys, 4 girls, 2 gurus