భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం శ్రీ సత్య సాయి సేవాసమితి ఆధ్వర్యం లో కొత్తగూడెం సమీపం లో ఉన్న హేమచంద్రాపురం గ్రామంలో 02 .02 .2020 సాయంత్రం 4 .౦౦ నుండి 6.00 వరకు నగర సంకీర్తన , సత్సంగం, ౩౦ మంది వృద్ధ మహిళలకు చీరల వితరణ జరిగింది. ఈ కార్యక్రమము లో 15 మంది బాలవికాస చిన్నారులు, 9 మంది మహిళలు, 7గురు పురుషులు మరియు 15 మంది గ్రామప్రజలు పాల్గొన్నారు