Balvikas
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/IMG20191221WA0042_1576949155.jpg)
![](https://www.ssssots.org/imgfiles/act_thumbnail/IMG20191221WA0041_1576949155.jpg)
1. వి. ఐ.పి. గ్రామం కొత్త వేముకుంట లో వాక్ ఫర్ వాల్యూస్ రాలీ లో 18 మంది బాల వికాస్ చిన్నారులు ఒక గురువు, ఇద్దరు మహిళా సేవాదళ్ ముగ్గురు జెంట్స్ సేవాదళ్ పాల్గొన్నారు. 2.వి. ఐ.పి. గ్రామం పాత వేముకుంట లో వాక్ ఫర్ వాల్యూస్ రాలీ లో 13 మంది బాల వికాస్ చిన్నారులు ఒక గురువు, ఒక మహిళా సేవాదళ్ ఒక జెంట్స్ సేవాదళ్ పాల్గొన్నారు.