భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి 94 వ జన్మ దినోత్సవం సందర్భం గా భద్రాచలం సమితి పరిధి లో ఉన్న గిరిజన తండా చలమన్న నగర్ లోని ఓ ఇంటిలో స్వామివారి జన్మ దినోత్సవం జరుపుకోవడం ఓ విశేషం .