భగవాన్ బాబా వారి అనుగ్రహముతో 30 నవంబర్ 2019 ాత్రి 11 గంటల నుండి 11:45 వరకుపాల్వంచ, కొత్తగూడెం లోని బస్టాండు, రైల్వేస్టేషన్ లలో ఏ ఆచ్ఛాదనం లేకుండా సేద దీరుతున్న నారాయణులకు శ్రీ సత్యసాయి సేవా సమితి పాల్వంచ వారు 40 దుప్పట్లు ప్రేమతో అందించనైనది. ఈ సేవలో కె. టి. పి. యస్ చీఫ్ ఇంజనీర్ శ్రీ రవీంద్ర కుమార్, జిల్లా అధ్యక్షులు రేగళ్ల అనిల్ కుమార్ మరియు 6 మందిసేవాదళ్ సభ్యులు, 10 మంది ఇంజనీర్లు పాల్గొని స్వామి క్రుపకు పాత్రులు అయినారు.