భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అవతార ప్రకటన దినోత్సవ సందర్బంగా ఆదివారం, 20.10.2019 తేదీన సాయంత్రం 6 .45 గంటలకు ఇల్లందు సత్య సాయి సేవా సమితి లో swami వారి పాదుక పూజ మరియు భజన జరిగింది.