భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అవతార ప్రకటన దినోత్సవ సందర్బంగా ఆదివారం, 20.10.2019 తేదీన భద్రాచలం శ్రీ సత్యసాయి మోడల్ స్కూల్ లో కార్యక్రమాలు జరిగినవి. హాజరైన వారు: బాలురు 5 ; బాలికలు 16 ; జెంట్స్ 2 లేడీస్ 5