భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అవతార ప్రకటన దినోత్సవ సందర్బంగా ఆదివారం, 20.10.2019 తేదీన భద్రాచలం శ్రీ సత్యసాయి సేవా సమితి లో ఉదయం 4.30 గంటలకు నగర సంకీర్తన తదుపరి స్వామి వారి విగ్రహము నకు అభిషేకం జరిగింది.