Swatchatha Se Divyatha Tak




Sun Jul 08 2018 05:25:37 GMT+0000 (Coordinated Universal Time)
Om శ్రీ Sai రాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పరిపూర్ణ దివ్య అనుగ్రహ ప్రేమ, ఆశీస్సులతో తేదీ 02.10.2019 మహాత్మా గాంధీ 150 వ జయంతి నుండి తేదీ.20.10.2019 వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతార ప్రకటన రోజు వరకు చేసుకునే స్వచ్ఛత నుండి దివ్యత్వము వరకు SSDT అనే స్వచ్ఛ భారత్ కార్యక్రమము కేశంపేట్ (మ)లో గల చింతకుంటపల్లి గ్రామములో ప్రారంభించు కోవటమైనది.. ఇందులో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ Dr. కృష్ణ కుమార్ గారుప్రారంభించారు.. ఇందులో గ్రామ సర్పంచ్ శ్రీమతి పార్వతమ్మ గారు ,మరియు వార్డు సభ్యులు,గ్రామ యువత ఎక్కువగా పాల్గొన్నారు.. ఇందులో సేవాదల్ సభ్యులు 8 మంది,గ్రామ మహిళలు 10 మంది,గ్రామ యువత 12 మంది 90 నిమిషములు చేయట మైనది. దేవాలయము చుట్టూ పరిశుభ్రం చేయట మైనది. 🙏*సాయిరాం*🙏👏🏻 నసదా సాయి సేవలో 🙏 అధ్యక్షులు,సమన్వయకర్తలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా .