స్వచ్ఛత నుండి దివ్యత వరకు కార్యక్రమం లో భాగంగా భద్రాద్రి జిల్లా టేకులపల్లి భజనమండలి లో జిల్లా అధ్యక్షులు శ్రీ రేగళ్ల అనిల్ కుమార్ మరియు జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్ శ్రీ రామచంద్రారెడ్డి గార్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్య్రమాన్ని నిర్వహించారు.