02.10.2019: భగవాన్ అనుగ్రహం తో భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ సత్యసాయి మందిరం లో సాయంత్రం 4 గంటలకు పాత పాల్వంచ హైస్కూల్ చెందిన 24 మంది 8వ తరగతి బాలికలకు నూతన వస్త్ర వితరణ జరిగింది.