Dt. 19.09.2019: భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని ఈ క్రింది స్కూళ్లలో స్వామి ప్రేమకు చిహ్నంగా 6వ తరగతి విద్యార్థులకు exam pads మరియు biscuit packets పంచడం జరిగింది. 1. ములకలపల్లి హైస్కూలు - 77 2.గుట్టగూడెం ప్రైమరీ - 5 3.జగన్నాథపురం హైస్కూలు-24 4.పొగళ్లపల్లి హైస్కూలు - 1 మొత్తం - 107