19.09.2019: ఈ రోజు మహిళా డే సందర్భంగా భద్రాద్రి జిల్లా పాల్వంచ మందిరం లో ఉదయం 5.00 గంటలకు నగర సంకీర్తన, 10.00 గంటలకు నారాయణ సేవ,11.00 గంటలకు లలితా సహస్రనామ పారాయణం సాయంత్రం మహిళలచే భజన జరిగింది.