భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండల పరిథి లో గల పాఠశాలలలో చదువుతున్న 6వ తరగతి విద్యార్థులకు స్వామి ప్రేమకు చిహ్నంగా పరీక్ష అట్టలు,బిస్కెట్ ప్యాకెట్స్ పాల్వంచ సమితి తరఫున పంచడం జరిగింది. *శ్రీ నివాసనగర్ 06 పేటచెరువు- 02 సీతారాంపురం 04 పూసుగూడెం 17 వి. కె. రామవరం 05 మాదారం 09 మొత్తం. 43*