1.పాల్వంచ సమితి పరిధిలో యానంబైలు ఉన్నత పాఠశాల లో 16 మందికి పరీక్ష అట్టల పంపిణీ. 2. ప్రభాత్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాల లో ముగ్గురికి పరీక్ష అట్టల పంపిణీ 3.సత్యనారాయణ పురం ప్రాథమికోన్నత పాఠశాల 6 వ తరగతి విద్యార్థులకు 15 మందికి పరీక్ష అట్టల పంపిణీ 4.ఉల్వనుర్ హై స్కూల్ లో 56 మందికి పరీక్ష అట్టల పంపిణీ మొత్తం 90 పరీక్ష అట్టల పంపిణీ స్వామి వారి అనంత అనుగ్రహముతో ఆరవ తరగతి విద్యార్థులకు ప్రేమతో అందించనైనది.