🙏ఓం శ్రీ సాయిరాం 🙏 ఈ రోజు 16 సెప్టెంబర్ న పాల్వంచ పరిధిలో గల ఎగ్జామ్ ప్యాడ్స్ బొల్లోరిగూడెం హైస్కూల్లో 73, 43 పాత పాల్వంచ హై స్కూల్ లో, 09 రేగళ్ల గ్రామము లోని పాఠశాల లో, 08 శేఖరం బంజర లో, 14 గాంధీనగర్లో పాఠశాల లో, 05 ఎర్రగుంటలోని పాఠశాలలో (మొత్తం 152) స్వామి వారి అనంత అనుగ్రహముతో ఆరవ తరగతి విద్యార్థులకు ప్రేమతో అందించనైనది. పిల్లలందరికి బిస్కెట్ పాకెట్ పంచనైనది.