భద్రాద్రి జిల్లా లో చలమన్న నగర్ లో నేడు జరిగిన సాయి జనని మెడికల్ క్యాంపు లో డాక్టర్ చైతన్య మరియు డాక్టర్ భార్గవి అనే ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ఫార్మా సిస్ట్ లు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు 5 గురు మహిళా సేవాదళ్ 15 మంది పురుష సేవాదళ్ పాల్గొన్నారు. 27 మంది పురుషులు,55 మంది స్త్రీలు మొత్తం 82 మంది పేషంట్లు లబ్ది పొందారు.