Om శ్రీ Sai రాం.🙏👏 భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ప్రేమాశీస్సులతో తేదీ 21.10.18 ఆదివారంనాడు కాద్ నగర్ 36 km దూరం లో గల చౌదరిగూడెం (మ), ఎదిర గ్రామము లో SSSO RR జిల్లా ఆదర్శ గ్రామ సేవా కార్యక్రమములో భాగంగా ఉ.ము 10.00 గం. కు భజన,వైద్య శిబిరం ,బాల వికాస్,రైతులతో సమావేశం, గ్రామములో ని ఆంజనేయ స్వామి దేవాలయం పరిశుభ్రత ,మరియు ఆంజనేయ స్వామి వారికి గ్రామస్థులచే తమలపాకుల అభికేఖము నిర్వహించటం జరిగింది... వైద్య శిబిరంలో 185 మంది Gents,211 మంది స్త్రీలకు పరీక్కలు చేయటం,ఇందులో 149 మందికి కంటి పరీక్కలు చేసి,78 మందికి glasess ఇవ్వాలని నిర్ణయించటం,15 మందికి కంటి ఆపరేకన్స్ చేయ టానికి సాధూరం హాస్పిటల్ తీసుకెళ్లి మంగళవారం నాడు(23.10.18) ఆపరేకన్స్ కూడా చేయించి వారి స్వస్థలములకు పంపటం జరిగింది..ఇవే కాక 11మందిని ఇతర ఆపరేకన్స్ కొరకు వివిధ హాస్పిటల్ కు పంపాలని నిర్ణయించడం జరిగింది. 118 మందికి కుగర్ పరీక్కలు చేయటంజరిగింది. అందరికి మందులు ఇవ్వటం జరిగింది. ఇందులో 13 గ్రామముల వారు పాల్గొన్నారు.. ఇందులో Dr. మలేంద్ర స్వామి వారి ఆధ్వర్యంలో 12 మంది వైద్యులు,18 మంది మహిళా సేవాదల్,48 మంది Gents సేవాదల్ అన్ని సమితులు వారు పాల్గొన్నారు. ముక్యంగా మండల SI ,A.SI గారు ,గ్రామస్థులు చక్కగా సహకరించారు.. సాయిరాం.🙏 సదా సాయి సేవలో👏 SSSSO RR జిల్లా సమన్వయ కర్తలు...