Sri Sathya Sai Grama Seva MahaYagnam




ఓంశ్రీసాయిరాం 28.10.18 రోజున గ్రామసేవ మహాయజ్ఞం గట్టుబూత్కూర్ గ్రామంలో ఉదయం 8.00గంటల కు ఓంకారం మరియు భజన కార్యక్రమంతో మహానగర సంకీర్తన ప్రభుత్వ పా� శాల నుండి ప్రారంభించబడినది.గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పిల్లలు ,ఘర్కకుర్తి భజన మండలి సాయి సబ్యులు,కరీంనగర్ సమితి నుండి 16 సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా 33 మంది పిల్లలకు బాలవికాస్ క్లాస్ రన్ చేయబడింది. వారికి ప్రైజెస్,ఫ్రూయిట్స్,పెన్స్,సాయి ప్రోటీన్ పౌడర్ స్వామి ప్రసాదం అందజేసాం.లోకల్ భక్తుల్లో నూతన ఉత్సహం కూడా వచ్చినది.త్వరలోనే భజన మండలి స్థాపనకు సన్నాహాలు ప్రరంబమ్ అయ్యింది.కార్యక్రమంలో జిల్లా అధ్యక్కులు లింగమూర్తి, సమితి సబ్యలు జిల్లా బాద్యులు భక్తులు పాల్గొన్నారు.హారతి కార్యక్రమముతో ముగిసింది.. సాయిరాం భజనతో