భద్రాద్రి జిల్లా పాల్వంచ సమితి వారిద్వారా 6 సెప్టెంబరు న ఆశ్రమ పాఠశాల లో 101 మంది 6 వ తరగతి విద్యార్థులకు, కరకవాగు లో 20 మందికి, పుణుకులలో 17 మందికి, వికలాంగుల కాలనీలో 16 మందికి మరియు గూడెంలో 10 మందికి పరీక్ష అట్టల పంపిణీ (ఈ రోజు మొత్తం 164 ).