పాల్వంచ సమితి లో సోమవారం 24 జూన్ నాడు ఉదయం 10:30 నిమిషముల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు 455 మంది 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 6 లాంగ్ వైట్ నోట్ బుక్స్ + 1పెన్ అందించు సేవ శ్రీవారి అనుగ్రహముతో వైభవముగా నిర్వహించబడినది. వచ్చిన 455 మంది విద్యార్థులకు, అధ్యాపకులకు, సమితి సభ్యులకు శ్రీవారి ప్రసాదము అందించబడినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సేవలో పాల్గొన్న సమితి సభ్యులు అందరు ఎంతో ఆనందించారు .