శ్రీ సత్యసాయి గ్రామసేవా మహాయఙ్నం లో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లందు సమితి పరిధిలోగల టేకులపల్లి గ్రామములో 3 ఇండ్లల్లో ఆదివారం 9 జూన్ సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు గృహ భజనలు. దానిలో భాగంగా వేదం, 3 భజనలు మరియు 21 సార్లు సాయిగాయత్రి మంత్ర పఠనముతో హోమం ప్రతి వారి ఇంట నిర్వహించి, గృహస్థులతో శ్రీవారికి హారతి ఇప్పించనైనది. గ్రామస్తులందరు ఎంతో ఆనందించారు.