Sairam!
73rd Mobile Medical Camp on 2nd June 2019 Total Patients: 408 (161 male & 247 female), 92 eyes related, Doctors-Dr Sailatha, Dr Jayasri, Dr Nagesh. 30 Blood Tests were done 30 No of Eyeglasses have been given (last camp people) Villagers from 38 villages have availed the services. Narayana Seva (food) was done for all- Jai Sairam
ఓం శ్రీ సాయిరాం! శ్రీ సత్యసాయి బాబా వారి క్రృప తో ఈరోజు *73వ.సంచార వైద్య శిబిరం* చెన్నారం గ్రామంలో జరిగింది. మొత్తం *408 (161పు+247స్తీ)లు) అందులో 32+60=92మంది కంటి వైద్య శిబిరంలో* పరీక్షలు చేయించుకున్నారు.
1. డా. సాయిలత
2. డా. జయశ్రీ
3. డా. నగేష్ వైద్య సేవలు అందించారు.
4. 36 మందికి రక్త పరీక్షలు నిర్వహించినారు.
5. 22 మందిని కంటి శస్త్రచికిత్స కొరకు సాధురాం ఆసుపత్రికి పంపడం జరిగింది.
6. 30 మందికి అద్దాలు పంచటం జరిగింది.
7. 38 గ్రామాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. నారాయణ సేవ చేయడం జరిగింది. కల్వకుర్తి మరియు అచ్చంపేట నుండి
8. 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు గుబ్బ శంకర్ గారు, జిల్లా సభ్యులు, రాష్ట్ర సభ్యులు, కన్వీనర్లు, సమితి సభ్యులు పాల్గొన్నారు. సత్య సాయి సేవా సమితి అచ్చంపేట మరియు కల్వకుర్తి . సాయిరాం 💐
-Palle Indra Reddy, Cluster I/C