శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం - సీతారామ టెంపుల్ లో విచ్చేసిన భక్తులకు వాటర్ సప్లై, అన్నదాన సత్రం లో నారాయణ సేవ, తరంబరాలు డిస్టిబ్యూషన్ మొదలగు సేవా కార్యకర్మలలో 14 & 15 / ఏప్రిల్ పాల్గొన్నారు.