Sri Sathya Sai Grama Seva MahaYagnam
![](https://www.ssssots.org/imgfiles/activities/IMG20190408WA00271554732872_1554949884.jpg)
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 7- 4- 2019 ఆదివారం రోజు గ్రామ సేవ మహా యజ్ఞం లో భాగంగా సంగారెడ్డి జిల్లా BHEL వారి ఆధ్వర్యంలో సమితి పరిదిలో గల దువ్వ గుంట గ్రామంలో గ్రామ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలవికాస్, మహిళలచే కుంకుమ పూజలు, యువతచే వాలీబాల్ కోర్ట్ పరిసరాలను శుభ్రం చేయడం మరియు పల్లకి సేవ నిర్వహించారు.